-
Home » Chief Minister Stalin
Chief Minister Stalin
Tamil Nadu Lockdown : తమిళనాడులో కరోనా కల్లోలం.. ఈ ఆదివారం పూర్తి లాక్డౌన్..
January 22, 2022 / 06:37 AM IST
తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం రాష్టవ్యాప్తంగా రేపు పూర్తి లౌక్ ప్రకటించింది.