chief row

    ఎన్నో ట్విస్టులు..నిమ్మగడ్డ రీ ఎంట్రీ..బాధ్యతల స్వీకరణ

    August 3, 2020 / 11:26 AM IST

    ఎన్నో పరిణామలు, ట్విస్టుల మీద ట్విస్టులు..సుమారు మూడు నెలల న్యాయపోరాటం ద్వారా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. 2020, జులై 03వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని SEC కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇదే ప

10TV Telugu News