Home » chikungunya
ప్రపంచవ్యాప్తంగా ఇక చికున్ గున్యా జ్వరాల వ్యాప్తికి తెరపడనుంది. చికున్ గున్యా జ్వరాలు, తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు ఇక ఊరట లభించనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చికున్ గున్యా వైరస్ కు వ్యతిరేకంగా టీకాను ఆమోదించినట్లు అమెరి�
ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. దోమలను అరికట్టడానికి క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. పూల కుండీలు, బకెట్లు , టైర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో కిటికీలు మూసి ఉంచాలి. ఎందుకంటే దోమలు క�
చికున్ గున్యా వ్యాప్తి చెందే దోమలు పగటిపూట కాటు వేస్తాయి. కాబట్టి దోమల నుండి రక్షణకు తగిన చర్యలను తీసుకోవాలి. ఫుల్ స్లీవ్ వస్త్రాలను ఉపయోగించడం మంచిది ఎందుకంటె చర్మం దోమలను ఆకర్షించకుండా ఆ దుస్తులు కాపాడతాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేస్ నమోదైంది. పూణె జిల్లాలోని పురందర్ తహసీల్ పరిధిలో 50ఏళ్ల మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)జులై 30న ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్ తో పాటు చికెన్ గున్యా కూ�