-
Home » Child Education Plan
Child Education Plan
మీ నెల జీతం రాగానే జస్ట్ రూ. 5వేలు ఇన్వెస్ట్ చేయండి చాలు.. మీ పిల్లల భవిష్యత్తుకు ఇక డోకా ఉండదు..!
February 28, 2025 / 06:34 PM IST
Child Future Plan : భవిష్యత్తులో మీ పిల్లల చదువుకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎందులో పెట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.