Home » Child line officials
హైదరాబాద్ : పెద్ద కుమార్తె రిషిత కోసం తల్లి సింధూశర్మ చేస్తున్న పోరాటం మళ్లీ మొదటికి వచ్చింది. పెద్ద పాప రిషితను సింధూశర్మకు అప్పగించేందుకు భర్త వశిష్ట నిరాకరించాడు. రిషితను అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తానని సింధూశర్మ స్పష్టం చేసింది. �