-
Home » Child marriage
Child marriage
ఘోరం.. 40 ఏళ్ల వ్యక్తితో 13 ఏళ్ల బాలికకు వివాహం.. స్కూల్ టీచర్ల ద్వారా బయటపడిన దారుణం..
బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను చదువుకుంటానని చెప్పింది.
Assam’s child marriage: బాల్య వివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తల అరెస్టు.. నిరసనకు దిగిన భార్యలు
అసోంలో బాల్య వివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మైనర్లను వివాహం చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించిన విషయం తెలిసిందే. చెప్పినట�
Assom Govt Aginst Child Marriage : బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే భర్తల్ని అరెస్ట్ చేస్తాం : సీఎం వార్నింగ్
18 ఏళ్లలోపు అమ్మాయిలను వివాహం చేసుకుంటే అరెస్టులు తప్పవని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే భర్తల్ని అరెస్ట్ చేస్తాం అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
Child Marriage: ఏడాది వయసులోనే వివాహం.. చిన్నారి పెళ్లిని 20 ఏళ్లకు రద్దు చేసిన కోర్టు
పెళ్లి జరిగినప్పుడు ఆమె వయసు 1. ఏమీ తెలియని పసితనంలో, 20 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్లి. దీంతో తమ కుమారుడితో కాపురం చేయాలని అత్తమామలు ఆ యువతిని వేధించారు. దీనికి ఇష్టంలేని ఆ యువతి ఎన్జీవో సాయంతో కోర్టును ఆశ్రయించింది.
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
బాలుడి తండ్రి రాధేశ్యాం... వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. తల్లి కూడా విద్యావంతురాలే. ఇద్దరూ విద్యావంతులై ఉండి కూడా... బాల్య వివాహాన్ని జరిపించారు.
Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..
బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో మార్పు రావటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులకు పెండ్లి చేస్తూ వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికారులు ప్రజల్లో
Rajasthan Child marriage : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్ ప్రభుత్వం
బాల్య వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ చట్టం వివాదం కావటంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకుంది.
Marriage of Minor Girl : 16 ఏళ్ల బాలికతో 58 ఏళ్ల వ్యక్తి పెళ్లి…
Marriage of Minor Girl : 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోబోయిన 58 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కంప్లి జిల్లా, హంపాదేవినహళ్ళి పంచాయతీ పరిధిలోని జీరిగనూరు గ్రామానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి, 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని �
ఏడేళ్లకే పెళ్లి చేశారు.. 12ఏళ్ల తర్వాత కోర్టుకు యువతి
Girl approaches court 12 years : ఏడేళ్లకే పెళ్లి చేశారు. ఆ వయస్సులో ఏమి తెలియని ఆ చిన్నారికి బాల్య వివాహం చేశారు పెద్దవాళ్లు. పెళ్లి అయిన 12ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ యువతి తన పెళ్లిని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. రాజస్తాన్‌లోని బిల్వారా జిల్లాకు చెందిన మన్
నేను పెళ్లి చేసుకోను మాడమ్..చదువుకుంటానంటూ ఎస్పీకి విద్యార్థిని ఫోన్
Telangana 10th calss girl child marriage : ప్లీజ్ మాడమ్..నాకు పెండ్లి వద్దు..నేనీ పెళ్లి చేసుకోను మాడమ్ నేను చదువుకుంటానంటూ ఓ విద్యార్ధిని ఎస్పీకి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ ఆ బాలికకు జరిగే బాల్య వివాహాన్ని ఆపిన ఘటన తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్�