Home » Child Murder Case
బాలికది హత్యేనని భావిస్తుండడంతో...ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక కుటుంబ సభ్యులపై కూపీ లాగుతున్నారు.
పంజాగుట్ట పరిధిలో నాలుగేళ్ల చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. అసలు చిన్నారిని ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.