-
Home » Child rights panel
Child rights panel
తల్లీ,కొడుకులపై అసభ్యకర వీడియోలు...యూట్యూబ్ ఇండియాకు బాలల హక్కుల కమిషన్ నోటీసులు
January 11, 2024 / 09:34 AM IST
తల్లులు, కొడుకులపై అసభ్యకరమైన వీడియోలు పెట్టినందుకు యూట్యూబ్ ఇండియా అధికారికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ పెట్టినందుకు తమ ముందు హాజరు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యూట్యూబ్ ఇండియ�