Child Welfare Board

    ఆపరేషన్‌ స్మైల్‌ : 2,425 మంది చిన్నారులు సేఫ్ 

    February 13, 2019 / 06:30 AM IST

    హైదరాబాద్ : గత 4 విడతలుగా ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రక్షించారు. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్‌

10TV Telugu News