Home » Childhood
ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. మీ పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు.
ప్రతి ఇంట్లో బార్బీ డాల్ ఉంటుంది. చిన్నతనంలో అందరికీ వాటితో ఆడుకున్న అనుభవం ఉంటుంది. ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రులు పర్సనల్ విషయాలు పట్టించుకోరు అనుకుంటాం. వారికి కాస్త టైం చిక్కితే పాత జ్ఞాపకాలు తిరిగి చూసుకోవాలి అనిపిస్తుంది. తాజాగా మంత్రి కేటీఆర్ తన చిన్ననాటి ఫోటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశారు.
శనివారం ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయం వెల్లడించారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఆయన నన్ను కొట్టేవాడు కూడా. దీంతో ఆయనకు భయపడి మంచం కింద దాక్కునే దాన్ని’’ అని స్వాతి చెప్పారు.
చాలా మంది చిన్నారుల్లో కణితులు ఏర్పడినప్పటికీ, అన్ని కణితులు ప్రాణాంతకమైనవి కావని గమనించాలి. కొన్ని కణితులు మాత్రమే ప్రమాదకర, ప్రాణాంతకమైనవిగా వైద్యులు నిర్ధారిస్తున్నారు.
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ సిస్టర్ శ్వేతా సింగ్ కీర్తి రక్షాబంధన్ సందర్భంగా సోదరుడ్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ నోట్ పోస్టు చేసింది. రక్షాబంధన్ ను సోదరుడు సుషాంత్ తో సెలబ్రేట్ చేసుకోవడాన్ని మిస్ అయ్యానంటూ బాధను వ్యక్తం చేసింది. దాంతోపాటు లేట్
లాక్డౌన్ వేళ తారల ఓల్డ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. లేడీ అమితాబ్,