Home » children treatment
Pakistani Man : మా ఇద్దరు పిల్లలు ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి.. వారికి ట్రీట్మెంట్ చాలా అవసరం.. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చికిత్స కోసం ఇంతదూరం వచ్చాం.. పిల్లల ఆపరేషన్ అయ్యేవరకు ఉండనివ్వండని పాకిస్తానీ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యాడు.