-
Home » childrens Missing
childrens Missing
తెలంగాణలో ప్రతీరోజూ ఎంతమంది చిన్నారులు అదృశ్యమవుతున్నారో తెలుసా? దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానం
December 11, 2023 / 02:36 PM IST
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2022 సంవత్సరంలో మొత్తం 3,443 మంది చిన్నారులు తప్పిపోయారు. వీరిలో 654 మంది (బాలికలు 391 మంది, బాలురు 263 మంది) ఆచూకీ ఇంకా లభించలేదు.