Home » Chilli insect pests
Chilli Pests Cultivation : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు.
రెండేళ్లుగా భారతదేశ వ్యాప్తంగా మిరప రైతులకు తలనొప్పిగా మారింది నల్లతామర పురుగు. ఇవి ఆశించి మిరపతోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మిరప పంట వేయాలంటే రైతు జంకుతున్నారు.
మొక్కలు నాటిన తరువాత 10 నుండి15 రోజులకు ఒకసారి బవేరియా బాసియన మరియు వర్తిసెల్లము కలిపి సాయంత్రం స్ప్రే చేసుకోవాలి. విత్తనాలు లేదా నారు నాటకముందు ట్రెక్ డెర్మ విరుడి, సూడో మోనాస్ వంటి వాటిని పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని వె
తెగులు సోకిన కొమ్మలు కొన భాగం నుండి క్రిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి మరియు పండు కాయలపై ఆశించినపుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.