Home » Chimney
టాటా స్టీల్ ప్లాంట్లో 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీని ప్లాంట్ అధికారులు ఆదివారం కూల్చేశారు. 27 ఏళ్ల క్రితం నిర్మించిన దీనిని 11 సెకండ్లలోనే కూల్చేశారు. ఈ వీడియోను సంస్థ ట్వీట్ చేసింది.
1000 Birds Trapped Inside Chimney : ఎక్కడ కొంచెం మరుగు (ఎవరికి కనబడకుండా చాటుగా ఉండే స్థలం) ఉంటే అక్కడకు పక్షులు గూడులు కట్టుకుంటాయనే విషయం తెలిసిందే. గూడులు కట్టుకోవటమే కాదు ఎక్కడ కాస్త మనుషుల అలికిడి లేని ప్రాంతముంటే దాంట్లోకి పక్షులు చేరుకుంటాయి. కానీ..పాపం కా�