Home » China approves emergency usage of covid vaccines
ఎంపిక చేసిన పలు దేశీయ కంపెనీలు అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి చైనా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. చైనా వ్యాక్సిన్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం హై రిస్క్ లో ఉన్నవారికి పరిమిత కాలం వరకు వ్య�