Home » China border
న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దుల్లో భారతీయ వైమానిక దళం త్రిశూల్ పేరిట సైనిక విన్యాసాలు చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 14వతేదీ వరకు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట వైమానిక దళం శిక్షణ వ్యాయామం చేయనుంది..
అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అదృశ్యమయ్యారు. గత 56 రోజులుగా వారి ఆచూకీ తెలియడం లేదు. వన మూలికలు సేకరించడం కోసం వారు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి, వాస్తవ నియంత్రణ రేఖ దాటినట్లు తెలుస్త
మీవల్లే పండుగలు బాగా జరుపుకుంటున్నాము
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్‌కు కొత్త తలనొప్పి..!
12వ విడత సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్‌లోని గోగ్రా పోస్ట్ నుంచి చైనా-భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ డ్రాగన్ దేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం చేస్తోంది.
.కొద్ది సేపటి తరువాత పెద్ద మొత్తంలో దుమ్ముదూళి, రాళ్ళు పడిపోవటంతో కారు ఆనవాలే కనిపించకుండా పోయింది.
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకోగా.. గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత పొరుగు దేశం చైనా మరోసారి తన వంకర బుద్ధిని చూపిస్తుంది. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే కయ్యాన