Home » China economy
China Buying Gold : భారీగా బంగారం కొనేస్తున్న చైనా..! ఇంతకీ డ్రాగన్ కన్నింగ్ స్కెచ్ ఏంటి?
రేపు అన్నదే లేదన్నట్లుగా ఎగబడి మరీ బంగారం కొంటోంది డ్రాగన్ కంట్రీ చైనా..
చైనాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మన దేశంలో నెలకొనే ముప్పు అంతగా లేదు. చైనా సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయాల వంటివి మన సర్కారు తీసుకోదు.