భారీగా బంగారం కొనేస్తున్న చైనా..! ఎందుకిలా? అసలు డ్రాగన్ కన్నింగ్ స్కెచ్ ఏంటి? టార్గెట్ ఎవరు?

రేపు అన్నదే లేదన్నట్లుగా ఎగబడి మరీ బంగారం కొంటోంది డ్రాగన్ కంట్రీ చైనా..

భారీగా బంగారం కొనేస్తున్న చైనా..! ఎందుకిలా? అసలు డ్రాగన్ కన్నింగ్ స్కెచ్ ఏంటి? టార్గెట్ ఎవరు?

China Buying Gold : యావత్ ప్రపంచాన్నే శాసించాలి. అమెరికాను దాటిపోవాలి. ఇప్పుడిదే టార్గెట్ తో ముందుకెళ్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. మొత్తం దునియాలో తమ మాటే శాసనం కావాలని వ్యూహాలు రచిస్తోంది. కరెన్సీ వాల్యూ పరంగా, ఆర్థిక స్తోమత పరంగా పటిష్టంగా ఉన్న అమెరికాను పడగొట్టి.. త్వరలోనే టాప్ లో నిలవాలని ప్లాన్ చేస్తోంది. అందుకే, అమెరికాకంటే ఎక్కువ బంగారం నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. రేపు అన్నదే లేదన్నట్లుగా ఎగబడి బంగారం కొంటోంది.

Also Read : భారత సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా జోక్యం.? ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం చీప్ ట్రిక్స్‌.!

పూర్తి వివరాలు..