Home » China father
ఆ చిన్నారి వయస్సు రెండేళ్లే.. మృత్యువుకు చేరువలో ఉన్నాడు. అరుదుగా వచ్చే అదో వింతైన వ్యాధి అంట.. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి పోరాడుతోంది. బతకడం కష్టమేనని వైద్యులు చేతులేత్తేశారు.
China father mother photo in tablet feeding son : బుజ్జాయిలకు ఎప్పుడూ అమ్మ తమ కళ్లముందే ఉండాలి. లేదంటే గుక్కపట్టి ఏడ్చేస్తారు. పాలు తాగకుండా ఏడుస్తూనే ఉంటారు. కానీ అమ్మ దగ్గరలేని బుజ్జాలకు పాలు తాగించటం..ఆహారం తినిపించటం అంటే మాటలు కాదు. అమ్మలైతే ఏదో విధంగా పిల్లలు సముదాయ