Home » china floods
చైనా దేశంలో తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. హెబీ ప్రాంతంలో వెల్లువెత్తిన వరదల్లో 29 మంది మరణించగా, మరో 16 మంది గల్లంతు అయ్యారు. బీజింగ్ నగరంలో గత నెలాఖరున సంభవించిన తుపాన్ వల్ల 33 మంది మరణించారు....
చైనా దేశ రాజధాని బీజింగ్ నగరంలో కురిసిన భారీవర్షాల కారణంగా 11మంది మరణించగా, మరో 27 మంది అదృశ్యమయ్యారు. తుపాన్ విధ్వంసంలో చిక్కుకుపోయిన రైలు ప్రయాణికులకు సామాగ్రిని అందించడానికి సైనిక హెలికాప్టర్లను మోహరించారు....
చైనాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి చాలా పట్టణాలు వరదనీటిలోనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే చైనాలోని డుంహుయాంగ్ నగరాన్ని ఇసుక తుఫాను చుట్టుముట్టింది. 300 అడుగుల మేర ఇసుక రేణువులు గాల్లోకి తేలాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్�
చైనాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ చూడనంత భారీ వరదల్ని చూస్తోంది. సెంట్రల్ చైనా వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లు, ఇళ్లు, షాపింగ్ మాల్స్, రైల్వే ట్రాకులు... అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి.