china girls

    హైదరాబాద్ ఎర్రగడ్డలో చైనా యువతులు కలకలం 

    April 17, 2020 / 11:13 AM IST

    చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా భయపెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు.  కరోనా లాక్ డౌన్  వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక చైనా వాళ్లు కనిపిస్�

10TV Telugu News