Home » China maglev train
హైస్పీడ్ రైలు నెట్వర్క్ పై చైనా గత కొన్నేళ్లుగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా.. విమానంతో పోటీపడి ప్రయాణించే ఓ సరికొత్త రైలును పరిచయం చేసింది.