Home » China Mango
హైదరాబాద్ : చైజా మాంజా జోరుతో ప్రాణాలు బేజారెత్తిపోతున్నాయి. చూసేందుకు చిన్నపాటి దారమే అయినా ప్రాణాలు తీయటంతో చాలా పదును గలదీ చైనా మాంజా. దీనిపై ప్రభుత్వ నిషేధం వున్నా అమ్మకాలు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా