Home » China mobiles
చైనా ఫోన్ తయారీ సంస్థ హువావేకి చెందిన భారత కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేపట్టారు.
దునియా ముట్టిమే.. అంటూ చైనా మొబైల్ ఫోన్స్ ప్రపంచాన్ని చుట్టేశాయి. దేశంలో పెరిగిన సమాచార విప్లవంతో.. ప్రతి ఇంటికి… కాదుకాదు… ప్రతి వ్యక్తి చేతికి ఫోన్ అందుబాటులోకి వచ్చింది. పెరిగిన సాంకేతికతతో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.&nbs