-
Home » China sending fighter jets
China sending fighter jets
China sending fighter jets: థాయిలాండ్‌కు యుద్ధ విమానాలు, బాంబర్లు పంపుతోన్న చైనా
August 13, 2022 / 07:38 PM IST
థాయిలాండ్‌కు చైనా యుద్ధ విమానాలు, బాంబర్లను పంపుతోంది. తమ దేశంతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడానికి చైనా నుంచి యుద్ధ విమానాలు వస్తున్నాయని థాయిలాండ్ ఇవాళ ఓ ప్రకటనలో వివరించింది. గగనతల రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడం, సైనికులను మోహ�