-
Home » China Weapon
China Weapon
చైనా చేతిలో పవర్ఫుల్ వెపన్.. ఒక్కదెబ్బకు శాటిలైట్లను మసి చేస్తుంది.. బాబోయ్.. యమా డేంజర్..
February 8, 2026 / 10:21 AM IST
China Weapon : అంతరిక్ష రంగంలో ఆధిపత్యంకోసం చైనా మరో సంచలన ఆయుధాన్ని సిద్ధం చేసింది. అంతరిక్షంలోని శాటిలైట్లను టార్గెట్గా అత్యంత శక్తిమంతమైన హైపవర్ మైక్రోవేవ్ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేసింది.