China

    కరోనా కల్లోలం : చైనాలో చిక్కుకున్న 58 మంది భారత ఇంజినీర్లు

    January 30, 2020 / 08:01 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు.

    కరోనా ఎఫెక్ట్: చైనీస్, సందర్శకులకు వీసా కష్టాలు.. నో ఎంట్రీ..!

    January 30, 2020 / 07:54 AM IST

    డ్రాగన్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం కాటేసింది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో చైనాలోని ఇత

    NCRలో ప్రత్యేక వార్డులు : చైనాలో 300మంది కోసం భారత్ కసరత్తు!

    January 30, 2020 / 07:20 AM IST

    చైనాలోని వుహాన్ సిటీ సహా సమీప ప్రావిన్స్‌లో ఉంటున్న 300 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చైనా నుంచి వచ్చే స్వదేశీయుల కోసం ఢిల్లీ NCRలో నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చ�

    కరీంనగర్‌‌లో కరోనా : పూణేకు శాంపిల్స్

    January 30, 2020 / 04:48 AM IST

    కరీంనగర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకిందని తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నూతన

    కరోనా కాటు..170 మంది మృతి : చైనాకు భారత్ విమానాలు

    January 30, 2020 / 03:42 AM IST

    కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా…8 వేల మందిక

    చైనా నుంచి కరోనా.. కంట్రోల్ చేయలేక ప్రపంచ దేశాల అవస్థలు!

    January 30, 2020 / 03:22 AM IST

    చైనాలోని వుహాన్ నుంచి స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియన్లు రెండు వారాల పాటు ఒక ద్వీపంలో నిర్బంధించనున్నారు. వుహాన్ నుంచి ఖాళీ చేయించిన అమెరికన్లకు కాలిఫోర్నియాలోని ఒక వైమానిక స్థావరంలో తాత్కాలికంగా వసతి కల్పించనున్నారు. దక్షిణ కొరియాలో న�

    వారంలో ఆస్పత్రి నిర్మాణం సాధ్యమేనా? కరోనా బాధితులకు చైనా ఏం చేస్తోంది?

    January 30, 2020 / 02:02 AM IST

    ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ తీవ్రమైపోతోంది. వేలాది మందికి ఈ వైరస్ సోకింది. వందాలది మంది వైరస్ సోకి మృతిచెందారు. ఇప్పటివరకూ 132 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేల మందికి కరోనా వైరస్ సోకినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వుహాన్ సిటీలో పుట�

    కరోనా నుంచి రక్షణగా హెల్మెట్

    January 29, 2020 / 04:03 PM IST

    ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్ భయం ప్రతి ఒక్కరిలోనూ పట్టుకుంది. ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏ ఒక్కరూ బయటకు రావటానికి భయపడుతున్నారు. వచ్చినా ముఖానికి మాస్క్ లు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కా�

    కరోనా వైరస్ ఎఫెక్ట్ : విమానాల్లో భోజనం, కాఫీ, టీ, బ్లాంకెట్స్, మేగజైన్స్ బంద్

    January 29, 2020 / 02:35 PM IST

    కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు.  విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ

    చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజినీర్లు : సీఎం జగన్ తో మాట్లాడానన్న ఎమ్మెల్యే రోజా

    January 29, 2020 / 02:26 PM IST

    చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ

10TV Telugu News