Home » China
కరోనా మహమ్మారి కారణంగా మాస్క్‌లు ఖచ్చితంగా ధరించడం అలవాటుగా చేసుకున్నాం. ఇప్పుడు చైనాలో ఫేస్‌కినిస్ మాస్క్‌లు ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వాళ్లు వీటిని ఎందుకు వాడుతున్నారు?
అపార్ట్ మెంట్ లో ఆవులు పెంపకం.. ఏంటీ షాక్ అయ్యారా..? ఓ వ్యక్తి అదే చేస్తున్నాడు.పైగా అందరు కోళ్లను పెంచుకుంటున్నారు..నేను ఆవుల్ని పెంచుకుంటే తప్పేంటీ అంటూ వాదిస్తున్నాడు.
ఓ మహిళ తాను పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు రోలింగ్ మెషీన్ లో పడిపోయింది. మెషీన్ ఆపివేయడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.
39 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలి కోర్టు మరణశిక్ష విధించిది. 25మంది విద్యార్దులకు విషం పెట్టినందుకు కోర్టు మరణశిక్ష విధించి అమలు చేసింది.
భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 14న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
30 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు తప్పించుకుని తిరిగాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. భార్యకు వీడ్కోలు చెప్పే సమయంలో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.
Android Apps : ఆండ్రాయిడ్ యాప్స్ వాడుతున్నారా? స్పైవేర్ కలిగిన యాప్స్ భారతీయ యూజర్ల డేటాను చైనాలోని సర్వర్‌కు పంపుతున్నారని సర్వేలో తేలింది.
85 సార్వభౌమ సంపద నిధులు. 57 సెంట్రల్ బ్యాంకులలో 85 శాతానికి పైగా ద్రవ్యోల్బణం రాబోయే దశాబ్దంలో ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, బంగారంతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ బాండ్లు పందెంలో పోటీ పడుతున్నాయట.
వెంకటేష్, ప్రభాస్ సినిమాలకు రచయితగా పని చేసిన దీనరాజ్ ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా భారతీయన్స్.
కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగులతో కాకరకాయలు తినిపించింది. ఎందుకంటే అదొక పనిష్మెంట్ అట. ఇదేం పనిష్మెంట్ రా బాబు కటిక చేదుగా ఉండే ఈ కాకరకాయలు తినటమేంటి రా బాబూ అంటూ ఉద్యోగులు నానా పాట్లు పడ్డారు. అయినా తినక తప్పలేదు.