Home » China
తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా వాహనాలు ఢీకొని ఈ ప్రమాదంజరిగి�
మంచులా తెల్లగా మెరిసిపోయే పుష్పాలను చూశాం. కానీ మంచు పుష్పాలను చూశారా? శీతాకాలంలో చైనాలోనే ఓ నదిలో ‘మంచు పుష్పాలు’వికసించాయి. ఈ మంచు పుష్పాలను చూసి నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ఈ మంచు పుష్పాలపై పడిన సూర్యకిరణాలు ఆ పుష్పాలకు మరింత అందాన్
నూతన ఏడాది ప్రపంచ దేశాలను కలవరపెట్టే ప్రకటన చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ. 2023లో ప్రపంచంలోని మూడింట ఒకవంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయని చెప్పింది. ముఖ్యంగా అమెరికా, ఈయూ, చైనాల్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తాయని �
చైనాలో కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అద్యయనాలు చెబుతున్నాయి.
చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్‌ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతు
Covid in China: కరోనా విజృంభణతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కొవిడ్ సమాచారాన్ని సరిగ్గా తెలపకుండా దాచిపెడుతున్న చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభ్యంతరాలు తెలిపింది. కరోనా సమాచారాన్ని తమకు ఎప్పటికప్పుడు అందించాలని చ�
విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్‌ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువా�
ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చైనాలో కోవిడ్ నివారణ మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది కోవిడ్ యాంటీ వైరల్ మందుల కోసం నిరీక్షిస్తున్నారు. చాలా మంది బ్లాక్ మార్కెట్లో, ఎక్కువ ధర చెల్లించి కొం�
తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్‌కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆ దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. చైనా-తైవాన్ సరిహద్దులో భారీ స్థాయిలో సైనికుల్ని, యుద్ధ సామగ్రిని మోహరించింది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడ�