Home » China
చైనాలో పిల్లలకు కోళ్ల రక్తం ఇంజెక్షన్లను చేయిస్తున్నారు తల్లిదండ్రులు. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ గా కొనసాగుతోంది. ఎందుకిలా చేస్తున్నారు అంటే..
చైనాలోని స్థిరాస్తి కంపెనీ ఎవర్‌గ్రాండ్ సంక్షోభంలో పడింది. చైనాతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తోంది. భారత్ స్టాక్ మార్కెట్లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి.
సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవం. భారత్ లో వెదురుకు ఎదురే లేదు. వెదురు విస్తీర్ణయంలో చైనా మొదటిస్థానంలో ఉంటే తరువాత భారత్ ఉంది.
మూడు నెలలు అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమ్మీదకు సురక్షితంగా తిరిగి వచ్చారు చైనా వ్యోమగాముల బృందం.
చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు అక్రమించుకున్న తర్వాత అక్కడి పరిణామాలపై ఇండియా సహా ప్రపంచదేశాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతృత్వంలో 2017లో ఏర్పాటైన క్వాడ్ కూటమిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ ఎక్సలెన్స్ విషయంలో చాలా దేశాలు పోటీపడుతున్నాయి. యూరోపియన్లు, విదేశీ దేశాలు ఆటోమోటివ్ ఎక్సలెన్స్ పై శతాబ్దకాలంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.
చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అయితే ఇది అనేక అనర్దాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆప్ఘానిస్తాన్ ను ఆదుకునేందుకు సాయం చేస్తున్నామని చైనా కలరింగ్ ఇస్తున్నప్పటికీ... ఇది ఆ దేశ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగమనే చర్చ వినిపిస్తోంది.