Home » China
సరిహద్దులకు సైనికులను తరలించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సిచువాన్-టిబెట్ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్‌లో ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉంటుంది.
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున �
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడ నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందంటూ వినిపిస్తున్న వాదనలు బలం చేకూర్చేలా..చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కీలక వ్యక్తి ఒకరు అమెరికాకి పారిపోయి వుహాన్ ల్యాబ్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్�
ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల సరకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల
కరోనా వైరస్ కారణంగా భారత్ సర్వనాశనమైందని గురువారం ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది 2021లో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రానికి (Space Station) చైనా ముగ్గురు వ్యోమగాములను గగనంలోకి పంపింది. చైనా పంపే నాలుగు అంతరిక్ష నౌకలలో ఇది మొదటిది.
గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.
లడఖ్ లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి నేటికీ ఏడాది పూర్తైంది. 2020 జూన్ 15 రెండు దేశాల సైనికులు మధ్య భౌతిక దాడులకు పాల్పడ్డారు. ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే మే నెలలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యా�
Huge Explosion : చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. పేలుడు సంభవించి 12 మంది మృతి చెందారు. హుబీ ప్రావిన్స్ లోని షియాన్ నగరంలో చోటు చేసుకుంది. దాదాపు 138 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫుడ్ �