Home » China's Wuhan
ప్రపంచాన్ని అల్లాడించిన కొవిడ్ వ్యాప్తిపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంచలన నివేదికను తాజాగా విడుదల చేశాయి. చైనా దేశంలోని వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ వచ్చిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదని యూఎస్ నిఘా సంస్థల నివేదిక పేర్కొంది....
Covid in China: కరోనా విజృంభణతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కొవిడ్ సమాచారాన్ని సరిగ్గా తెలపకుండా దాచిపెడుతున్న చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభ్యంతరాలు తెలిపింది. కరోనా సమాచారాన్ని తమకు ఎప్పటికప్పుడు అందించాలని చ�
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... చైనా చర్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత వల్ల పరిస్థితులు చేజారిపోయే ముప్పు ఉందని చెప్పారు. క్షిపణి ప�
తైవాన్‌కు సమీపంలో సముద్ర జలాల్లో చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ నెల 7 వరకు చైనా సైనిక విన్యాసాలు కొనసాగించనుంది. ఇప్పటికే సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టి చైనా కలకలం రేపింది. తాము యుద్ధాన్న�
అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చైనా హెచ్చరించింది. తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోన్న విషయం తెలిసిందే.
దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చలాయించాలని, తైవాన్ను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్న చైనాకు అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. తైవాన్‌కు 862 కోట్ల రూపాయల విలువైన మిలటరీ-సాంకేతిక సాయాన్ని అందించడానికి అమెరికా �
చైనాలోని కొందరు తనను వేర్పాటువాదిగా పరిగణిస్తున్నారని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. అయితే, తాను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడగట్లేదని, టిబెట్‌కు అర్థవంతమైన స్వయం ప్రతిపత్తి, అక్కడ బౌద్ధమత సంస్కృతిని సంర�
చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో కోట్లాది మంది ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఎదుర్కొంటున్నారు. కరోనా కట్టడిని అరికట్టేందుకు బుధవారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నామని, కిరాణా దుకాణాలు, పబ్‌లు, షాపింగ్ మాళ్ళు మూసి ఉంచాలన
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాలను పాటిస్తుంటే చైనా మాత్రం జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. కరోనాతో సహజీవనం చేస్తూనే దాన్ని కట్టడి చేసుకుంటూ పోవడానికి ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తుంటే చైనా �
నాని మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు కూడా తెలుగులో చూస్తారు. అందుకే కన్నడలో మా మూవీని డబ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా మంది కన్నడ ప్రజలు...............