Home » CHINESE APPS
భారత్ లో ట్రెండింగ్ యాప్ గా ఉన్న రిమూవ్ చైనా యాప్స్(Remove China Apps) అనే ఫ్రీ యాప్ ను గూగుల్..తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యాప్ స్టోర్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా దీన్ని తీసేసినట్లు గూగుల్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. మే నెల చివరి వారం