Chinese mobile giant

    IPL స్పాన్సర్‌షిప్ నుంచి VIVO అవుట్

    August 4, 2020 / 10:15 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్‌షిప్ మారనుంది. ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్ల కారణంగా VIVO 2020 స్పాన్సర్‌షిప్ కమిట్మెంట్ నుంచి డ్రాప్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్‌ను కరోనావైరస్ సంక్షోభం కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనున

10TV Telugu News