Home » Chinese remake
చైనా ఫోన్లూ.. వస్తువులు ఇండియాలో హవా నడిపిస్తుంటే దక్షిణాది సినిమా చైనాలో రీమేక్ అయి రికార్డులు కొల్లగొట్టింది. మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో మళయాళ మాతృకగా వచ్చిన సినిమా.. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ అన్ని భాషల్లోకి రీమేక్ అయి సక్సెస్ సాధించింది. భ�