Home » Chinmayee Priyadarshini
ఫేస్‌బుక్‌లో పరిచయమైన నటి తనను మోసగించిందంటూ విశాఖకు చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడికి ఒడియాకు చెందిన నటి చిన్మయి ప్రియదర్శిని పరిచయం అయ్యింది. అయితే పరిచయం ప్రేమ