-
Home » Chinmayi About deepfake video
Chinmayi About deepfake video
లోన్ యాప్‌లు మార్ఫింగ్ ఫోటోలతో మహిళల్ని వేధిస్తున్నాయి.. ఆ సింగర్ ఆరోపణలు
November 8, 2023 / 11:07 AM IST
లోన్ యాప్‌ల ఏజెంట్లు మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సింగర్ చిన్మయి శ్రీపాద. సామాన్యులకు డీప్‌ఫేక్ వీడియో ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.