Home » Chinna Movie
'చిన్నా' సినిమా చిన్న పిల్లల పై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా మంచి విజయం సాధించింది.
చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. సిద్దార్థ్ మాత్రం తన పాప కోసం వెతికే ఒక బాబాయ్ పాత్రలో చాలా బాగా నటించాడు.