-
Home » Chinna Movie Review
Chinna Movie Review
'చిన్నా' మూవీ రివ్యూ.. చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలను ఎమోషనల్గా చూపించి..
October 6, 2023 / 06:33 AM IST
చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. సిద్దార్థ్ మాత్రం తన పాప కోసం వెతికే ఒక బాబాయ్ పాత్రలో చాలా బాగా నటించాడు.