Home » Chinnajeeyar Swamy
ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహంతో పోస్టల్ కవర్ ను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ అధినేత రామేశ్వర్ రావు కలిసి ఆవిష్కరించారు.
శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్..
గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో ఎన్.వి.రమణను చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, మై హోం డైరెక్టర్ రంజిత్ రావు శాలువా కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు.