Home » Chinta Mohan
తిరుపతి లోక్సభ స్థానంలో ఓటమిపై బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు భావోద్వేగానికి లోనయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమన్నారు.
చంద్రబాబు ఓ తొందరబాబు. టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారు.జగన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావు..చంద్రబాబును ప్రజలు నమ్మటంలేదు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎంగా కాపులు, ఓబీసీలకు అవకాశం ఇస్తుంది.
నాలుగు సంవత్సరాల్లో ఏపీలో వైసీపీ పాలన అధ్వాన్నంగా ఉందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. జైలు, బెయిలు, హత్యలు, ఆత్మహత్యల్లో అభివృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో బీజేపీ పాలన..ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన గురించి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దారుణం, ఏపీలో శూన్యం అంటూ సెటైర్లు వేశారు.