Home » Chintalamanapalli
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. ఆదివారం (డిసెంబర 1) అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ