Home » Chintamani Drama
తెలుగు పౌరాణిక కళల్లో ఒకటైన నాటకాల్లో చింతామణి నాటకం ఫ్యామస్. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. పలువురు పిటిషన్ దాఖలు చేశారు. నాటకాన్ని నిషేదించాలని అందులో పేర్కొన్నారు.
చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదు..నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు? నాటకంలో క్యారెక్టర్ బోగోకపోతే మొత్తం నాటకాన్ని బ్యాన్ చేస్తారా? అంటూ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.