Home » Chip-Maker
ప్రధాని మోదీ గుజరాత్ లోని గాంధీ నగర్ వేదికగా డిజిటల్ ఇండియా భాషిణి, డిజిటల్ ఇండియా జెనెసిస్, చిప్స్ టూ స్టార్టప్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. వీటితో పాటుగా http://IndiaStack.Global, మైస్కీం, మేరీ పెహ్చాన్ - నేషనల్ సింగిల్ సైన్ ఆన్ లను కూడా లాంచ్ చేశారు.
కార్లు, మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో చిప్లన్నీ విదేశీ కంపెనీలవే ఉంటున్నాయి. ప్రతి గాడ్జెట్లో లోపలి మైక్రోప్రాసెసర్లు లేదా చిప్స్ ఎక్కువ శాతం చైనా సహా ఇతర దేశాల నుంచి ఇంపోర్టు చేసుకుంటున్నాం.