Home » Chiplun
మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిప్లూన్లో రద్దీగా ఉండే రహదారిపైకి రాత్రివేళ భారీ కాయంకలిగిన మొసలి వచ్చింది.
రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ నగరంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిప్లూన్లో ముంబై - గోవా నాలుగు లేన్ల హైవేలో నిర్మాణంలో ఫ్లైఓవర్ స్తంభం కుప్పకూలింది.