Home » Chiranjeevi Comments on Experimental Movies
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మలయాళ మూవీ 'లూసిఫెర్'కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను చిరు ఎంజాయ్ చేస్తుండగా, వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నాడు. ఈ న�