-
Home » Chiranjeevi Glimpse
Chiranjeevi Glimpse
'చిరంజీవి' గ్లింప్స్ చూశారా? కుడివైపు గుండె ఉన్న హీరోని బతికించుకోడానికి..
April 20, 2026 / 05:04 PM IST
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'చిరంజీవి'. కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. హీరోకి గుండె కుడివైపు ఉంటే ఏం జరిగింది అనే ఆసక్తి కథతో, ఓ ట్విస్ట్ �