Home » Chiranjeevi Knee Surgery
కొన్ని రోజుల క్రితం చిరంజీవి భోళా శంకర్ షూట్ అయ్యాక తన భార్యతో కలిసి అమెరికా ట్రిప్ కి వెళ్లారు. అందరికి ఇది వెకేషన్ ట్రిప్ అని చెప్పి వెళ్లారు, అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. కానీ చిరంజీవి మోకాలి సర్జరీకి వెళ్లినట్టు సమాచారం వచ్చి�