Home » Chiranjeevi meeting
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ సమావేశం వాయిదా పడింది. శుక్రవారం(11 అక్టోబర్ 2019) ఉదయం 11గంటలకు వీరిద్దరు భేటి కావలసి ఉండగా.. అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంతో చిరంజీవి,