Home » Chiranjeevi next movie
మెగా కాంపౌండ్ సమాచారం ప్రకారం చిరంజీవి ఇప్పటికే తన నెక్స్ట్ సినిమాలకు డైరెక్టర్స్ కళ్యాణ్ కృష్ణ, వశిష్ట మల్లిడి లను ఓకే చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత సొంత నిర్మాణ సంస్థ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. దీనికి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్.
మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ చిత్రాన్ని ఓ యంగ్ డైరెక్టర్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను రీమేక్ మూవీగా కాకుండా స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందించేందుకు చిరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశారు చిరు. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ''డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో...........